శ్రీ హన్మజ్జయంతి వేడుకలను - 2018 తేదీల్లో బలుసుపాడులో వేడుక
ది : 31.03.2018 శనివారం
శ్రీగురుధాం, కైలాసగిరి బలుసుపాడు నందు 31-3-2018 న జరగబోయే శ్రీ హన్మజ్జయంతి వేడుకలను వ్యక్తిగతంగా రాలేని వారి కోసం మరియు విదేశాలలో ఉన్న శ్రీగురువుగారి భక్తుల కోసం ఉదయం 9 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించనున్నారు. Http://www.eliveevents.com/srigurudham ద్వారా జరపబడు దానిని ప్రత్యక్షంగా తిలకించి ధన్యలు కాగలరని కోరుతున్నాము.
- శ్రీగురుధాం, బలుసుపడు, కృష్ణ జిల్లా, ఆం.ప్ర.
హనుమత్ జయంతోత్సవము - 2018
ఈ నెల 31.03.2018 తేదీల్లో బలుసుపాడులో వేడుక
ది : 31.03.2018 శనివారం
తాత్వికులు శివశ్రీ గేంటేల వెంకటరమణ గురుదేవుల ఆధ్వర్యంలో శ్రీగురుధాంలోని కైలాష్ గిరి సప్తధామంలో ది. 31.03.2018 (శనివారం) తేదీల్లో హనుమత్ జయంతి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడును. గురుకుటుంబ సభ్యులందరూ ఈ సమాచారం మన ఆత్మీయులకు ముందుగా తెలియజేయగలరని మనవి.
- శ్రీశివానంద గురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్, శ్రీగురుధాం, బలుసుపడు, కృష్ణ జిల్లా, ఆం.ప్ర.
హనుమత్ జయంతోత్సవములు-2017
ఈ నెల 20, 21 తేదీల్లో బలుసుపాడులో వేడుకలు
ది : 20.05.2017 శనివారం
- ఉదయం గం.8.30లకు హనుమత్ ధ్వజారోహణ
- సద్గురు దేవులకు పంచామృతాభిషేకములు, పుష్పాఅర్చన
- శ్రీరమణ గురుదేవుల సత్సంగం
- తీర్థప్రసాదాల వితరణ
- మధ్యాహ్నం గం : 3ల నుండి మన్యుసూక్త లక్ష్మీ హోమము (అన్ని వృత్తి,వ్యాపారాల అభివృద్ధి కోసం)
- సాయంత్రం గ్రామోత్సవ శోభాయాత్ర, ప్రసాద వితరణ.
ది : 21.05.2017 ఆదివారం
- ఉదయం గం : 6.30లకు సద్గురుదేవులకు, శ్రీఆంజనేయస్వామి వారికి పంచామృతాభిషేకములు.
- గం : 8.30లకు ఆంజనేయస్వామి వారిని ఊరేగింపుగా మండపం వద్దకు తోడ్కొనివెళ్ళుట.
- గం : 9:00లకు పూర్ణాహుతి, కళ్యాణం, పట్టాభిషేకం, పుష్పాభిషేకం.
- గం : 11:00లకు శ్రీరమణ గురుదేవుల అనుగ్రహభాషణ
- గం : 12:00లకు శ్రీఆంజనేయస్వామి మహాప్రసాద వితరణ.